భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమం : సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా తాజ్ పూర్ గ్రామాన్ని సందర్శించిన యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అదనపు కలెక్టర్ శ్రీ భాస్కర్ రావు గారు,మరియు జిల్లా అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛం అందించి సాధారంగా ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ శ్రీమతి ర్యాకల సంతోష శ్రీనివాస్  సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా దాదాపు 3500 మొక్కలు నాటే కార్యక్రమం వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అదనపు కలెక్టర్(LOCAL BODYS) భాస్కర్  రావు గారు,...