భువనగిరి మండలం రాయగిరి లో 600 మంది మహిళలచే మహాశక్తి మణిద్వీప మహా క్షేత్రం పూజా కార్యక్రమాలు

రాజరాజేశ్వరి అమ్మవారి మణిదీప క్షేత్రం విశ్వవ్యాప్తం కై భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు సంకల్పించినట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మ దేవత బిరుదాంకితులు శివ స్వామీజీ వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సోమ రాధా కృష్ణమూర్తి ఫంక్షన్ హాల్ లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితం ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మంది మహిళలచే మహాశక్తి మణిద్వీప మహా క్షేత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కార్యక్రమా అనంతరం హైదరాబాదులో...