ఆటో ప్రచారం రథం ను ప్రారంభించిన మాయ కృష్ణ సీపీఎం

ఈరోజు బోనగిరి పట్టణంలో సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ఆటో ప్రచారం రథం ను ప్రారంభించడం జరిగింది మాయ కృష్ణ మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని బోనగిరి అంబేద్కర్ చౌరస్తా నుండి ఇంద్ర పార్క్ హైదరాబాద్ వరకు త్రాగునీటి సాగునీటి కోసం పాదయాత్ర జయప్రదం చేయాలని ఆగస్టు 30న ఇంద్ర పార్క్ వద్ద బహిరంగ సభను జయప్రదం చేయాలని బోనగిరి పట్టణంలో ఆటో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సెక్రటేరియట్ సభ్యుడు బందెల ఎల్లయ్య...