ఘన సన్మానం
దమ్మపేట - నవ పక్షం దమ్మపేట కోర్టు సాధనలో విశేష కృషి చేసిన సీనియర్ న్యాయవాది మందడపు రాజేంద్రప్రసాద్‌కు ఘన సన్మానం “ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలి… న్యాయస్థానం ప్రజల చెంతకు రావాలి” అనే సంకల్పంతో దమ్మపేటలో న్యాయస్థానం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసిన సత్తుపల్లి సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మందడపు రాజేంద్రప్రసాద్ గారిని దమ్మపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దమ్మపేట ప్రాంత ప్రజలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం...