దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ ముఖ్య గమనిక.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, IPS సూచనల మేరకు, నూతనంగా వెలువడనున్న పోలీస్ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ (Free Coaching) మరియు ఉచిత వసతి (Free Residential Facility) కల్పించబడును* *ఈ అవకాశాన్ని పొందదలచిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో సమర్పించవలెను*. ▪️*అలాగే, అభ్యర్థులందరికీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రవేశ పరీక్ష (Entrance Test) నిర్వహించబడును. ఈ...