పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు —- ఎమ్మెల్యే జారె

    దమ్మపేట మండలంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  వివిధ గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు మండలంలోని జగ్గారం గ్రామంలో కూరం నాగరాజు గారికి దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న బ్యాటరీతో చార్జింగ్ చేసుకుని నడిచే నాలుగు చక్రాల వాహనాన్ని వారి చేతుల మీదుగా అందజేశారు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు అనంతరం పట్వారిగూడెం గ్రామంలో శ్రీరాముల శ్రీనివాసాచారి నూతన...