రక్షాబంధనం ఏరోజు  

      దమ్మపేట మండలంలో రక్షాబంధన్ ఏ రోజు జరుపుకుంటారు అనే దానిపై విజయ్ మారుతి శర్మ ఈ విధంగా వివరణ ఇచ్చరు.భద్రకరణ సమయంలో రక్షాబంధనం నిషిద్ధం. కనుక భద్రకరణం లేని సమయంలోనే రక్షాబందనం ఆచరించాలి. . అపరాహ్నం, ప్రదోష కాలంలోనే రక్షాబంధనం కట్టాలి. పై రెండు సమయాలలో భద్రకరణ ఛాయలున్నవి. కనుక భద్రకరణ స్పర్శ తగలకుండా రాఖీ కట్టాలి. . వర్జ్య, దుర్ముహూర్తాలు కూడా స్పర్శించకుండా రక్షాబంధనం ఆచరించాలి. ఇవన్నియు నియమాలు. . శ్రీ పరాభవ శ్రావణ పూర్ణిమ 2026 ఆగష్ట్...