గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో 22A జాబితాలో ప్రైవేట్ భూముల చేరిక, నిబంధనలకు విరుద్ధంగా వాటి తొలగింపు,దారుణం బిజెపి
భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కురి అశోక్ గౌడ్ మరియు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు మాట్లాడుతూ ఫోరెన్సిక్ ఆడిట్ మరియు శ్వేతపత్రం డిమాండ్: గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో 22A జాబితాలో ప్రైవేట్ భూముల చేరిక, నిబంధనలకు విరుద్ధంగా వాటి తొలగింపు, మరియు ఫీనిక్స్ (Phoenix) వంటి కార్పొరేట్ సంస్థల లావాదేవీలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని, అలాగే జిల్లావారీగా ల్యాండ్ రికార్డులతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని...