ఘనంగా పిఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు జన్మదిన వేడుకలు
పిఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని పొట్ట నవీన్ కుమార్ TEAM (P .N.K) గారి ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రం కొండమడుగు మెట్టు వద్ద శ్రీ మంగళ మైసమ్మ గుడి ఆవరణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొండమడుగు సర్పంచ్ శ్రీ కడెం పాండురంగం గారు ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు శ్యామ్ అన్న ఎన్నో జరుపుకోవాలని PR ఫౌండేషన్ ద్వారా...