రాష్ట్ర తైక్వాండో క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారుల ప్రతిభ

* ఈనెల 25 & 26 ఆగస్టు 2026 తేదీన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ -2026 హైద్రాబాద్ లోనీ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగాయి. ఇయొక్క క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా తైక్వాండో క్రీడాకారులు తమ ఉత్తమ ప్రతిభను చాటి జిల్లా కు 10 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ మరియు 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపకులు, జిల్లా జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ గుర్రం కృష్ణ గారు తెలిపారు. ఇయొక్క...