నేలపట్ల గ్రామ అవసరాలపై దివీస్ మేనేజ్‌మెంట్ పరిశీలన – త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకునే ఉద్దేశంతో దివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు ఈరోజు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల భవనాలు, పద్మశాలి కాలనీలో ఏర్పాటు చేయాల్సిన నూతన వాటర్ ఫిల్టర్ ప్లాంట్, అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఓపెన్ జిమ్ తదితర పనులు చేయుటకుదివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి శివకృష్ణ పరిశీలించారు. గ్రామ ప్రజలకు ప్రస్తుతం ఉన్న అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై గ్రామ ప్రజలు మరియు...