శంషాబాద్‌లో నోవా హోటల్ ఘనంగా ప్రారంభం

నవపక్షం, శంషాబాద్ ప్రతినిధి : శంషాబాద్ అయ్యప్ప టెంపుల్ సమీపంలో నోవా హోటల్ ను నవపక్షం దిన పత్రిక విలేఖరి ఎర్రవల్లి కార్తీక్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు హాజరై నోవా హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నోవా హోటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు...