వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల
నవపక్షం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ రామకృష్ణ, అధ్యాపకులు కృష్ణారెడ్డి , జనార్దన్ రెడ్డి, గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నాయక్ తో కలసి పాటు కళాశాల విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకుని,...