అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ యాదాద్రిభువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

20.360 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ  అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ శ్రీ మధుసూదన్ రెడ్డి గారి పర్యవేక్షణలో, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో, ఈగల్ ఫోర్స్ సహకారంతో పోలీసులు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 20.360 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు మరియు ఒక ఫ్రాంక్స్ కారును పోలీసులు స్వాధీనం...