సింగన్నగూడెం వద్ద డబల్ బెడ్ రూమ్ ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వాలి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్
పైన పటారం లోన లొటారం అన్నట్లుగా డబల్ బెడ్ రూములు సింగన్నగూడెం వద్ద డబల్ బెడ్ రూమ్ ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వాలి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు* ఏది రిపేరు చేయకుండా బయట రంగులు వేసి మాత్రమే లోనలుటారం పైన పటారం ఉన్నవి గత ప్రభుత్వం అందరికీ సింగన్నగూడెం దగ్గర లాటరీ సిస్టంలో భువనగిరి నిర్మించిన 444 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో గారి సమక్షంలో అర్హత గల లబ్ధిదారుల...