సృష్టిలో సోదరి ప్రేమ వెలకట్టలేనిది: సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహ

నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి | ఆగస్టు 28 భారతీయ సంస్కృతిలో సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రత్యేకమైన స్థానం ఉందని సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహ అన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఆయన తన సోదరి చేత రాఖీ కట్టించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్. నర్సింహ మాట్లాడుతూ సృష్టిలో సోదరి ప్రేమకు మించిన ఆప్యాయత, అనుబంధం మరొకటి లేదని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య...