సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్‌కు రాఖీ కట్టిన తన సోదరి నకిరేకంటి సరస్వతి

నవపక్షం, హైదరాబాద్ | ఆగస్టు 28  రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ కు  ఆయన సోదరి నకిరేకంటి సరస్వతి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నకిరేకంటి సరస్వతి తన సోదరుడు సుదగాని హరిశంకర్ గౌడ్‌కు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోదరి నకిరేకంటి సరస్వతి చేత రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సుదగాని...