కొత్తగూడెం నియోజకవర్గంలో 18 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలి

    ఆల్ స్పోర్ట్స్ అసోసియేషన్లు, సీనియర్ క్రీడాకారులతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్   కొత్తగూడెం నవ పక్షం :- ప్రతి నిధి :-నాగశివాజీ :- కొత్తగూడెం నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తామని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.   శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లతో స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ...