పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి .మల్లు రవి గారికి రాఖీ కట్టిన ఎర్రబెల్లి స్వర్ణ. నీలం పద్మ*
*రక్షాబంధన్ పురస్కరించుకొనిసోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రీతి కగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ మల్లు రవి గారికి వారి నివాసలలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ భారతీయుల సంస్కృతి సంప్రదాయాల ప్రేమ ఆప్యాయత గౌరవ భద్రత సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారికతో...