యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారి అధ్యక్షతన ఫీజుల బకాయి బిజెపి లడాయి నిరసన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారి అధ్యక్షతన ఫీజుల బకాయి బిజెపి లడాయి నిరసన కార్యక్రమం స్థానిక భువనగిరి పట్టణంలో ని రైతు బజార్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ఇది కేవలం డబ్బుల సమస్య కాదు విద్యార్థుల భవిష్యత్తు సమస్య అని అన్నారు ఫీజు రియంబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువు కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయనే...