కోనరావుపేట మండల తెలంగాణ గౌడ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు

నవపక్షం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి :  తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ సూచనల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అబ్బసాని సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కోనరావుపేట మండల తెలంగాణ గౌడ యువజన సంఘం నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా గొల్లపల్లి సాయి కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సింగం నరేందర్ గౌడ్ నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏగలోపు ప్రవీణ్ గౌడ్, జగిరి కిరణ్ గౌడ్, కార్యదర్శులుగా తీగల...