చందుపట్ల కీర్తి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

భూపాలపల్లి ముద్దుబిడ్డ, అభినవ రుద్రమదేవి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ధైర్యంగా తన గళాన్ని వినిపిస్తున్న చందుపట్ల కీర్తి రెడ్డి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. భూపాలపల్లి ప్రాంత ప్రజల పట్ల ఆమెకు ఉన్న అభిమానం, ప్రజా సేవ పట్ల చూపుతున్న నిబద్ధత అభినందనీయం. వీరత్వంలో ఝాన్సీ రాణిని తలపించే ధైర్యసాహసాలతో ప్రజల కోసం మరింతగా సేవలందిస్తూ, రాజకీయంగా మరింత...