సీఎం సభకు భారీగా తరలిరావాలి: కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గాథగొని కొండయ్య

నవపక్షం, నకిరేకల్, ఆగస్టు 31: సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్య పిలుపునిచ్చారు. సీఎం సభ ఏర్పాట్లు, జన సమీకరణపై సోమవారం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాథగొని కొండయ్యతో పాటు పీసీసీ డెలిగేట్ ఏసుపాదం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల...