శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్ షాపును ప్రారంభించిన కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్
నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 31 : చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని వలిగొండ రోడ్డు బాలాజీ వెంచర్‌లో శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్ (ఆర్తోస్ కూల్ డ్రింక్స్ డీలర్) నూతన షాపును స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమాని సైదిరెడ్డి, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేశారు. నూతనంగా ప్రారంభమైన ఏజెన్సీ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో...