ఎల్ నీనో ప్రభావంపై రైతు వేధిక లో అవగాహన సదస్సు
తేదీ 01/09/2026 గోరి కొత్తపల్లిమండలం: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలపై సుల్తాన్పూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు : అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి జి సారయ్య గోరి కొత్తపల్లి సెప్టెంబర్ 1:(న్యూస్ 10) ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులు సూచించారు. ఆత్మ (ATMA) పథకం ఆధ్వర్యంలో సుల్తాన్‌పూర్ రైతు వేదికలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన...