రాహుల్ గాంధీ గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి నీలం పద్మ వెంకటస్వామి
రాజ్యాంగ విలువలను తీవ్రంగా అవమానించిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఉత్తరాఖండ్ పోలీసులు హల్డానీ సిటీ కోత్వాలి పోలీస్ స్టేషన్లో శ్రీ రాహుల్ గాంధీ పై పెట్టిన కేసు ఒకింత దిగ్భ్రాంతికరంగా ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఖండించారు.AIMC.TMCC అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వినాయక చౌరస్తా అంబేద్కర్ స్టాచ్ దగ్గర జిల్లామహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత...