14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
నవపక్షం, చౌటుప్పల్ | సెప్టెంబర్ 1: చౌటుప్పల్ పట్టణ MROకు DSP జిల్లా కార్యదర్శి BR సాయి కుమార్ ఆధ్వర్యంలో BC, SC, ST-JAC మరియు DSP సంయుక్త కమిటీల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితి కారణంగా ముఖ్యంగా...