1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు

1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు నవపక్షం సూర్యాపేట సెప్టెంబర్ 2; కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి విచిత్రమైన ధర్నాలు చేస్తున్నారు. ప్రజలకు   ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల...