కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  బాధ్యతాయుతమైన పోలీసు విధుల్లో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్, మహిళా నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ పోలీసు శాఖలో బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న వ్యక్తి ఒక మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇలాంటి...