నూతన దంపతులను ఆశీర్వదించిన బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ

నవపక్షం, కర్నూలు, సెప్టెంబర్ 2: కర్నూలు కొత్తపేటకు చెందిన మంచాలకట్ట జయలక్ష్మి, మంచాలకట్ట వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె యతీష వివాహం గత నెల 27న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ బుధవారం నూతన దంపతుల నివాసానికి వెళ్లి వారిని ఆత్మీయంగా కలిసి ఆశీర్వదించారు. నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ...