420 హామీలపై సమరభేరి.. కాంగ్రెస్ పాలనపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

నవపక్షం, చౌటుప్పల్ మండల ప్రతినిధి: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడులో భారీ ధర్నా నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వహించారు. వంద కార్లు, వందలాది బైకులు, వేలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...