ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ — వేముల గోపీనాథ్, తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. ఈ సందర్భంగా వేముల గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తగా అనేక...