ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి

నవపక్షం, చౌటుప్పల్ మండల ప్రతినిధి :  దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104 సేవలు,...