ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల చేయాలి – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నవపక్షం, పెద్ద వంగర మండల ప్రతినిధి : ఎస్సారెస్పీ కాల్వ ద్వారా చెరువులకు, పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పెద్దవంగర మండలం సబ్ కెనాల్ నుంచి కిష్టు తండా వరకు ఎండిపోయిన ఎస్సారెస్పీ ఫేజ్-2 కాలువ వెంబడి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కండ్ల ముందే వందల ఎకరాల్లో...