ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి:యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : నీలం పద్మ వెంకటస్వామి
*ప్రజాపాలనలో 1000 రోజులు ఓ మైలురాయిగా నిలిచిపోయింది అని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా పాలన1000 రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు పద్మ తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ.. 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచాం ధాన్యం...