శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది
ములకలపల్లి - నవపక్షం :- రూ 5 లక్షల ఆర్థిక సహాయం ఇంటిస్థలం ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఆసుపత్రి నిర్లక్ష్యంపై చర్యలు నిందితులకు కఠిన శిక్ష అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి ఊకె శిరీష గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.ఇటీవల హైదరాబాద్ లోని ప్రైమ్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు...