మొయినాబాద్‌లో MRPS, MSP నూతన మండల కమిటీల ఎన్నిక
నవపక్షం, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ (MRPS) నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎస్ గార్డెన్స్‌లో ఎమ్మార్పీఎస్ (MRPS) మరియు అనుబంధ విభాగాల మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇంచార్జి కొండిగారి మహేందర్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మొయినాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా సురంగల్ గ్రామానికి చెందిన రామగళ్ళ కుమార్ మాదిగను, MSP మండల అధ్యక్షుడిగా హిమాయత్‌నగర్ గ్రామానికి చెందిన...