కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా

నవపక్షం, చేవెళ్ల ప్రతినిధి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహా ధర్నా నిర్వహించనున్నట్లు చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ గత 1000 రోజులుగా ప్రజా జీవితానికి, అసెంబ్లీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్...