ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు 1000 రోజుల ప్రజా పాలన వేడుక

  నవపక్షం, దమ్మపేట మండల ప్రతినిధి : దమ్మపేట మండలంలో టీ‌జీటీడబ్ల్యుఆర్‌డీసీ బాలికల కళాశాల మరియు అంకంపాలెం బాలికల కళాశాలలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. 1000 రోజుల ప్రజా పాలన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు అవసరమైన సామగ్రిని అందజేసి వారితో కలిసి...