మల్లపురాజుపల్లి విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు
నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీ వట్టికోటి రాములు–ఇందిర దంపతుల కుమార్తె వట్టికోటి వైష్ణవి ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో 963 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అనంతరం NEET-2026 పరీక్షలో 413 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 2,41,664వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 6,301వ ర్యాంకు, BC-A కేటగిరీలో 239వ ర్యాంకు సాధించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు. మారుమూల...