కార్మిక సంఘాల విమర్శించడానికి నిరసిస్తూ ఫ్లప్కార్ట్ లో ప్రదర్శన 

    దమ్మపేట, నవ పక్షం ప్రతినిధి :    దమ్మపేట మండలంలో లో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి లో సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టియుసి కేంద్ర కార్మిక సంఘాల ను విస్మరించడాన్ని నిరసిస్తూ సోమవారం దమ్మపేట లో సిఐటియు ఆధ్వర్యంలో ప్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ప్రధాన కార్మిక సంఘాలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన సంఘాలతో బోర్డును ఏర్పాటు చేసుకుంటుందని ఫలితంగా కార్మికుల వేతనాలను అణిచివేయడానికి యాజమాన్యాలకు...