స్పీకర్ ఫై తాత మధు అనుచిత వ్యాఖ్యలు ఖండించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి

    దమ్మపేట, నవ పక్షం మండల ప్రతినిధి :    తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పొదిలి జ్యోతి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు.   రాజకీయంగా విభేదాలు ఉండొచ్చని కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కించపరిచేలా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం...