D37 కాలువకు నీటి విడుదల
నవపక్షం, నల్లగొండ రూరల్ ప్రతినిధి : రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ రూరల్ పరిధిలోని D37 కాలువకు సోమవారం నీటిని విడుదల చేశారు. మాజీ ZPTC సభ్యులు గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ జులకంటి వెంకటరెడ్డి, ఎలుక సైదిరెడ్డి, సర్పంచ్ గుండెబోయిన వెంకన్నతో పాటు పలువురు గ్రామస్థుల ఆధ్వర్యంలో D37 కాలువకు నీటిని వదిలారు. కాలువకు నీరు విడుదల కావడంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి సమస్య కొంతమేర...