పెద్దమ్మ తల్లి పండగలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్థులు
నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి : దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి పండగ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లిని పలువురు గ్రామ ప్రముఖులు, యాదవ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు,యువకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు జబ్బు అంజయ్య యాదవ్, ఉపసర్పంచ్ కడారి సైదులు యాదవ్,గుండాల వెంకట్ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల అంజి యాదవ్, జబ్బు వెంకన్న యాదవ్, వర్రె వెంకటయ్య...