శుద్ధికరణ రాజ్యాంగ వ్యతిరేక విధానం తెలంగాణ దళితులారా కళ్ళు తెరవండి మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ నీలం వెంకటస్వామి
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత సోదర సోదరీమణులారా బీఆర్ఎస్ పార్టీ చేసిన దళిత వ్యతిరేక విధానాలను కళ్ళుండి కూడా చూడలేక చెవులను కూడా వినలేక పార్టీలో ఉన్న మీకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని ఆ పార్టీని వదిలి బహిష్కరించాలని తెలియజేస్తు దళితులను అన్ని రకాలుగా వంచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ .దళితుల ముఖ్యమంత్రి ఎస్సీ అని దళితుల ఓట్లతో రాజ్యాధికారమేకి ముఖ్యమంత్రి పదవి చేపట్టి దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇచ్చి పదవి ఇచ్చి డాక్టర్ రాజయ్యను ఎన్నో రకాలుగా అవమానపరిచి చివరకు ఆ...