పేదరికం నుంచి పీహెచ్‌డీ వరకు… కొండ గణేష్ విజయ ప్రస్థానం

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 9: సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొంటూ విద్యనే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిన విద్యార్థి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండ గణేష్ మరో అరుదైన ఘనతను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం (Convocation) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మరియు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డా. కృష్ణ ఎల్ల...