NSUI రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఎండీ సన

నవపక్షం, హైదరాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర కార్యదర్శిగా ఎండీ సన నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలను అప్పగించినందుకు NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి కి ఎండీ సన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామక ప్రక్రియలో ప్రోత్సాహం అందించి, సహకరించిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు హరికృష్ణ, మీసం నాగరాజ్ యాదవ్ లకు ఎండీ సన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, పారదర్శకతతో...