పేదింటి వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్

నవపక్షం, హైదరాబాద్ :  పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న ఆర్.కె. ఆగ్రో కెమికల్స్ డైరెక్టర్, గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ మానవతా దృక్పథంతో స్పందించారు. యువతి వివాహానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.1,00,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద కుటుంబానికి అండగా నిలిచి, వివాహానికి ఆర్థిక భరోసా కల్పించిన కార్తీక్‌ను కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తన వంతు సహకారం...