వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తుమ్ మధు
నవపక్షం, వేములవాడ ప్రతినిధి : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్ మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమురయ్య, కౌన్సిలర్లు తోట రాజు, ఇప్పప్పుల అజయ్, కొక్కుల బాలకృష్ణ, రామతీర్థపు హరీష్,కట్కూరి శ్రీనివాస్ నాయకులు పులి రాంబాబు గౌడ్,...