ఆదర్శ మండల మహిళా సమాఖ్య సర్వసభ్య (జనరల్ బాడీ) సమావేశం
దమ్మపేట, నవపక్షం కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :- కొత్తగూడెం జిల్లా సమాఖ్య ప్రతినిధుల పర్యవేక్షణ లో దమ్మపేట మండల సమాఖ్య కార్యాలయం నందు మండల సమాఖ్య ప్రతినిధులచే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిధులు, ఖర్చులు ఆదాయ వ్యయాలు అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాల మహిళల అభ్యున్నతికి చేపట్టవలసిన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం జరిగింది.అదేవిధంగా పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన వారి స్థానం లోకొత్తవారిని ఎంపికచేయడం జరిగింది....